1,10,000/- జీతంతో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Indian Navy SSC Officer Recruitment 2025 | Latest Government Jobs Notification 2025

ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (SSC Officers) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 270 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరిలో మీకోసం ఇవ్వడం జరిగింది.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🏹 12th అర్హతతో ఉద్యోగాలు – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కోసం విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 270 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పోస్టులు, పైలట్, నావెల్ హెయిర్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ బ్రాంచ్ , ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నావెల్ కన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి.

🔥 విద్యార్హతలు : 

  • ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 
  • పైలట్ ఉద్యోగాలకు 60% మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి సిపిఎల్ లైసెన్స్ పొందువు ఉండాలి.
  • నావెల్ ఎయిర్ ఆఫీసర్ (అబ్జర్వర్) ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ఉద్యోగాలకు 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • లాజిస్టిక్స్ ఉద్యోగాలకు బిఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా బిఎస్సి లేదా బీకాం లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి. 
  • ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉద్యోగాలకు బిఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
  • ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉద్యోగాలకు బిఈ లేదా బిటెక్ 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. 
  • నావెల్ కన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🏹 బ్యాంక్ లో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 08-02-2025 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 25-02-2025 తేది లోపు అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.

🔥 జీతము : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 1,10,000/- జీతము ఇస్తారు.

🔥 వయస్సు : 

  • ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లాజిస్టిక్స్, ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, నావెల్ కన్స్ట్రక్టర్ పోస్టులు ఉద్యోగాలకు 02-01-2001 నుండి 01-07-2006 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.
  • పైలట్, నావెల్ హెయిర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 02-01-2002 నుండి 01-02-2007 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 02-01-2001 నుండి 01-01-2005 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.
  • ఎడ్యుకేషన్ బ్రాంచ్ 02-01-2001 నుండి 01-01-2005 మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు.

🔥 వయస్సు సడలింపు : 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా అర్హత పరీక్షల వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను SSB ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!