తెలంగాణలో రాష్ట్రంలో జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 7th to 10th, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆర్డినరీ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు.
✅ పదో తరగతి అర్హతతో 1124 ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి అతి తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.
- సీనియర్ అసిస్టెంట్ – 01
- టైపిస్ట్ – 01
- ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) – 02
🔥 విద్యార్హత :
- సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- టైపిస్ట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. తెలంగాణ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) ఉద్యోగాలకు 7వ తరగతి నుండీ 10వ తరగతి వరకు విద్యార్హతలు ఉన్నవారు అర్హులు. పదో తరగతి కంటే ఎక్కువ అర్హత ఉన్నవారు అనర్హులు.

🏹 విమానాశ్రయాల్లో లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు – Click here
🔥 కనీస వయస్సు :
- 01/07/2024 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 గరిష్ట వయస్సు :
- 01/07/2024 నాటికి గరిష్ట వయస్సు 34 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులుకి 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
🔥 జీతం:
- సీనియర్ అసిస్టెంట్ – 22,750/-
- టైపిస్ట్ – 19,500/-
- ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) – 15,600/-
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆర్డినరీ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించాలి.
🔥 ఎంపిక విధానం:
- టైపిస్ట్ ఉద్యోగానికి టైప్ రైటింగ్ టెస్ట్ మరియు మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- సీనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 పరీక్ష విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
🔥 నోటిఫికేషన్ విడుదల అయిన తేది :
- 01/02/2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో 13/02/205 తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 Download Notification – Click here
👉Official Website – Click here