ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టుల అనుసరించి ఐటిఐ , 12th పాస్ , డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారు అప్లై చేయవచ్చు.
- ఎంపికైన వారికి దేశవ్యాప్తంగా ఉన్న IOCL బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పోస్టింగ్ పొందవచ్చు.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- IOCL విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 246 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్థులతో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
- జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు 40% మార్కులతో 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు ఎమ్మెస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి.
🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here
🔥 జీతం :
- జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు పే స్కేల్ 23,000/- నుండి 78,000/- వరకు ఉంటుంది.
- జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు పే స్కేల్ 23,000/- నుండి 78,000/- వరకు ఉంటుంది.
- జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పే స్కేల్ 25,000/- నుండి 1,05,000/- వరకు ఉంటుంది.
🔥 వయస్సు :
- వయస్సు 18 నుండి 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ / ప్రొఫెషియన్సీ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫ్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనే వివిధ దశలు ఈ ఉద్యోగాలు ఎంపికలో ఉంటాయి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 300/- రూపాయలు.
- SC , ST , PWBD , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు అప్లై 03-02-2025 నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 23-02-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మరియు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ క్రిందన ఇవ్వబడినవి.
🏹 Notification Full Details – Click here