Headlines

AP రాష్ట్ర సచివాలయం RTGS lo ఉద్యోగాలు భర్తీ | AP Secretariat RTGS Society Recruitment 2025 | Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉండే రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) లో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఒక సంవత్సరం కాల పరిమితికి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పనితీరు ఆధారంగా కాంట్రాక్టు వ్యవధి పెంచే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 66 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న వారు తమ Resume ను మెయిల్ చేసి అప్లై చేయవచ్చు.

ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఇలా ఉన్నాయి.

🏹 ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ : 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • విభాగాల వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • RTGS – 02
  • ఎవేర్ హబ్ – 03
  • RTGS అడ్మినిస్ట్రేషన్ – 07
  • డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనలిటిక్స్ హబ్ – 08
  • ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్ – 06
  • ఏఐ అండ్ టెక్ ఇన్నోవేషన్ హబ్ – 10
  • పీపుల్ పర్సెప్షన్ హబ్ – 20
  • మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్ – 10

🏹 APPSC 8 నోటిఫికేషన్స్ సమాచారం – Click here 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

  • చీఫ్ డేటా అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ 
  • చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
  • మేనేజర్ 
  • డేటా అనలిస్ట్
  • జనరల్ మేనేజర్ – HR 
  • మేనేజర్ – ఆఫీస్ అడ్మిన్ & ప్రాక్యూర్మెంట్ 
  • బిజినెస్ అనలిస్ట్ 
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ 
  • డేటా ఆర్కిటెక్ట్ 
  • డేటా గవర్నెన్స్ మేనేజర్
  • డేటా సైంటిస్ట్స్ / అనలిస్ట్స్ 
  • డేటా ఇంజనీర్లు
  • డేటా సెక్యూరిటీ & కంప్లెయన్స్ మేనేజర్
  • డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ 
  • డైరెక్టర్ ( ప్రొడక్ట్ డెవలప్మెంట్ హాబ్, AI & డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్, పీపుల్స్ పర్సెప్షన్ హబ్, మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్ విభాగాల్లో)
  • ఫుల్ స్టాక్ డెవలపర్ / సీనియర్ డెవలపర్ / టీం లీడ్ 
  • విజువలైజేషన్ డెవలపర్స్ 
  • ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు
  • QA & టెస్టింగ్ 
  • SME – బిగ్ డేటా అనలైటిక్స్, మెషీన్ లెర్నింగ్ & AI 
  • బ్లాక్ చైన్ ఎక్సపెర్ట్స్ 
  • క్లౌడ్ / ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్లు
  • కోఆర్డినేటర్ – ఎలక్ట్రానిక్ మీడియా
  • కో ఆర్డినేటర్ – ప్రింట్ మీడియా
  • కో ఆర్డినేటర్ – సోషల్ మీడియా 
  • కోఆర్డినేటర్స్ 
  • కంటెంట్ రైటర్
  • IoT స్పెషలిస్ట్
  • GIS స్పెషలిస్ట్ (సర్టిఫైడ్ అసోసియేట్ or Higher)
  • డ్రోన్స్ స్పెషలిస్ట్ 
  • కంప్యూటర్ విజన్ ఇంజనీర్ 
  • క్రౌడ్ సోర్సింగ్ స్పెషలిస్ట్
  • GIS స్పెషలిస్ట్ (స్పేసియల్ స్టాటిస్టిక్స్ / జియో స్టాటిస్టిక్స్)

🔥 అర్హతలు

  • ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ లైన క్లిక్ చేయండి.

👉 Click here for notification

🏹 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 11-01-2025 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🏹 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 25-01-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d : 

Full Details – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!