డిగ్రీ అర్హత ఉన్న వారికి Amazon లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Amazon Work From Home jobs | Amazon WFH Jobs For Freshers

ప్రముఖ బహుళ జాతీయ సంస్థ అయిన Amazon లో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం GO AI Associate మరియు Process Assistant అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే చక్కగా ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ జాబ్స్ – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • Amazon లో ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • GO AI Associate మరియు Process Assistant అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • ఈ రెండు రకాల ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అర్హులవుతారు.

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • Amazon సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

  • GO AI Associate ఉద్యోగాలకు 28,300/- జీతము ఇస్తారు.
  • Process Assistant ఉద్యోగాలకు 30,000/- జీతము ఇస్తారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు  ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింకు క్రిందన ఇవ్వబడినది. 

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ : 10-12-2024

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
  • అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వబడింది. Apply చేసిన అభ్యర్థులను  షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే  ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • Process Assistant ఉద్యోగాలకు ఎంపికైన వారికి Work From Office Job ఇస్తారు.
  • GI AI Associate ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Work From Home Job చేసుకునే అవకాశం ఇస్తారు..

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply GO – AI Associate Jobs – Click here 

🏹 Apply Process Assistant Jobs – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!