అటవీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ , జూనియర్ స్టెనో గ్రాఫర్, అసిస్టెంట్ గ్రేడ్ -3, డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) , కుక్, ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
నోటిఫికేషన్ వివరాలు అన్ని తెలుసుకొని , మీరు పూర్తి నోటిఫికేషన్ PDF Download చేయడానికి మరియు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కోసం చివరి వరకు ఈ ఆర్టికల్ చదవండి.
ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్ అవ్వండి.
▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రాత పరీక్ష లేకుండా BHEL లో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- Wildlife Institute Of India నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు.
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- Wildlife Institute Of India విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ , జూనియర్ స్టెనో గ్రాఫర్, అసిస్టెంట్ గ్రేడ్ -3, డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) , కుక్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్ధులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- Wildlife Institute Of India విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- Wildlife Institute Of India విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 10th, 12th, డిగ్రీ వంటి వివిధ రకాల అర్హతలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. ఇందులో
- టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
- జూనియర్ స్టెనో గ్రాఫర్, అసిస్టెంట్ గ్రేడ్ -3, డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) , కుక్ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
🔥 వయసులో సడలింపు :
- ప్రభుత్వ నిబంధనలో ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం :
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- The Registrar, Wildlife Institute of India, Chandrabani, Dehradun 248001.
🔥 ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జీతము :
- టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 34,400/- నుండి 1,12,400/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- టెక్నీషియన్ ఉద్యోగాలకు 19,000/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 25,500/- నుండి 81,100/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- అసిస్టెంట్ గ్రేడ్-3, డ్రైవర్, కుక్ ఉద్యోగాలకు 19,000/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు 06-01-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ఫీజు :
- 700/- ఫీజును DD రూపంలో The Director, Wildlife Institute of India, Dehradun అనే పేరు మీద DD తీయాలి
- SC, ST, PwBD మరియు మహిళలకు ఫీజు లేదు.
Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే .అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.
👉 Download Full Notification – Click here