Headlines

హైదరాబాద్ లో ఉన్న NIAB నుండి నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2024 | Animal Husbandry Department Jobs Notification 2024

భారత ప్రభుత్వ , మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , డిపార్టుమెంటు అఫ్ బయోటెక్నాలజీ యొక్క అటానమస్ సంస్థ అయినటువంటి హైదరాబాదులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంస్థ నుండి సీనియర్ రీసెర్చ్ ఫెలో లేదా ప్రాజెక్టు అసోసియేట్ – II పోస్ట్ భర్తీ కొరకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంస్థ కి చెందిన “ Establishment of a Consortium for One Health to address Zoonotic and Transboundary Diseases in India, including the Northeast Region ” అనే ప్రాజెక్టు కి గాను ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ITBP లో కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు – Click here

🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ నుండి నోటిఫికేషన్ విడుదల

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగం

  • సీనియర్ రీసెర్చ్ ఫెలో లేదా ప్రాజెక్టు అసోసియేట్ – II

🔥 విద్యార్హత

1)సీనియర్ రిసెర్చ్ ఫెలో:

  • ఏం. ఎస్సీ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ ( బీవీఎస్సీ / ఎంవీఎస్సీ / యంబిబిఎస్ / ఎంఎస్ / ఎండిఎస్ / ME / ఏం. టెక్ )
  • నెట్ అర్హత వుండాలి.
  • రెండు సంవత్సరాల రీసెర్చ్ అనుభవం వుండాలి.

   2) ప్రాజెక్టు అసోసియేట్ -II :

  • మాస్టర్స్ డిగ్రీ ఇన్ నేచురల్ లేదా అగ్రికల్చరల్ సైన్స్ /  ఎంవీఎస్సీ  లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మెడిసెన్ లో  బ్యాచిలర్ డిగ్రీ 
  • రెండు సంవత్సరాల రీసెర్చ్ & డెవలప్మెంట్ అనుభవం వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  •  35 సంవత్సరాలు లోపు గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

🔥దరఖాస్తు విధానం :

  •  అభ్యర్థులు రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ లో మెన్షన్ చేసిన ఈమెయిల్ కి ఫొటోగ్రాఫ్ , రెజ్యుమే , డేట్ ఆఫ్ బర్త్ కి సంబందించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ , ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ , ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్ లు మెయిల్ చేయాలి.

🔥 ఫెలోషిప్ అమౌంట్ : 

  • నెట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వున్న వారికి 35000/- రూపాయల ఫెలోషిప్ అమౌంట్ తో పాటు 24 శాతం HRA లభిస్తుంది.
  •  నాన్ – నెట్ అభ్యర్థులు 28000/-  రూపాయల ఫెలోషిప్ అమౌంట్ తో పాటు 24 శాతం HRA లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా 

🔥 ముఖ్యమైన తేదిలు

  •  ఈమెయిల్ పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 04/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా.
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాల్సిన తేది : 08/11/2024 ఉదయం 10:00 గంటల నుండి 01:00 pm వరకు

👉  Click here for advertisement 

👉 Click here for official website

👉 Click here for email 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!