Headlines

తెలంగాణ దేవాదాయ శాఖలో 111 ఉద్యోగాలు భర్తీ | Telangana Endowment Department Jobs Recruitment 2024 | Telangana Jobs Recruitment 2024

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ దేవాదాయ శాఖ ఒక మంచి నోటిఫికేషన్ ను  విడుదల చేసేందుకు సన్నహకాలు జరుగుతున్నాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మొత్తం 111 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు , వాటిని భర్తీ చేసేందుకు గాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కి సంబంధిత వివరాలు పంపినట్లు డిపార్ట్మెంట్ వర్గాల నుండి సమాచారం తెలుస్తుంది.

దేవాదాయ శాఖ లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బంది కొరత వుండడం తో సంవత్సరాల నుండి ఫైల్స్ పెండింగ్ లో వుంటున్నాయి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్య సమాచారం క్రింది విధంగా ఉంది…

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :  దేవాదాయ శాఖ ,  తెలంగాణ ప్రభుత్వం

 🔥 ఉద్యోగాల సంఖ్య: 111

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • అసిస్టెంట్ కమిషనర్  – 04
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  – 05
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( గ్రూప్ -3) -54
  • జూనియర్ అసిస్టెంట్ – 14
  • ఇంజనీరింగ్ విభాగం ( SE , AE , DE , డ్రాఫ్ట్మెన్ , ట్రెజరర్ ) – 34

🔥 విద్యార్హతలు : 

  • అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( గ్రూప్ -3) , జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చేసిన వార్ అర్హులు 
  • ఇంజనీరింగ్ విభాగం లో SE , AE , DE , డ్రాఫ్ట్మెన్ పోస్ట్ లకి సంబంధిత విభాగంలో  B.Tech & డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.

 🔥 వయస్సు

  • ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు కనీస వయస్సు 18 సంవత్సరాలు నుండి వుండి, గరిష్ఠ వయస్సు 46 సంవత్సరాలు లోపు వుండాలి.
  • ఎస్సీ ,ఎస్టీ ఓబీసీ వారికి ,PWBD వారికి నిబంధనల మేరకు వయస్సు సడలింపు కలదు.

🔥 జీతం :  పోస్టులను అనుసరించి 50,000/- రూపాయల వరకు సాలరీ లభిస్తుంది.

🔥దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా TGPSC అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు

🔥ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో వ్రాత పరీక్ష నిర్వహించి , మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 🔥 పరీక్షా కేంద్రాలు : తెలంగాణ రాష్ట్రం లోని అన్ని ప్రముఖ నగరాలలో పరీక్ష కేంద్రాలు వుంటాయి.

మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ విడుదల అయినంత వరకు వేచి ఉండి, అధికారిక నోటిఫికేషన్ వచ్చాకా పూర్తి సమాచారం తెలుసుకొని మీరు అప్లై చేయవచ్చు.

కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ వివిధ రకాల ఉద్యోగాలు మరియు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు అర్హత ఉండే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. All the best 👍 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!