బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో అప్రెంటిస్ ఉద్యోగాలు

పూణే ప్రధాన కేంద్రంగా ,దేశంలో 2500 బ్రాంచ్ లను కలిగి వున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి 600 మందికి  అప్రెంటిస్ షిప్  ఇచ్చేందుకు గాను మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది.తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లో కూడా ఈ ఉద్యోగాల కల్పన చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 600

దేశంలోని 27 రాష్ట్రాలలో ఖాళీలు ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్ లో 11 ఖాళీలు , తెలంగాణ లో 16 ఖాళీలు వున్నాయి.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : అప్రెంటిస్ 

🔥 విద్యార్హత

  • గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.

🔥 వయస్సు : 20 -28 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు అర్హులు.

  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

అర్హత , మిగతా అన్ని రిక్వైర్మెంట్స్ కి తేది  30/06/2024 ను కటాఫ్ తేది గా నిర్ణయించారు.

 🔥 అప్రెంటిస్ కాల పరిమితి : ఒక సంవత్సరం.

🔥 ఎంపిక విధానం : ముందుగా అభ్యర్థులు బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థి యొక్క  10+2 అకడమిక్  పెర్ఫార్మెన్స్ పర్సంటేజ్ ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ తర్వాత వారి యొక్క మెడికల్,డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థిని కన్ఫర్మ్ చేస్తారు. 

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  •  UR / EWS / OBC – 150 + GST
  •  SC / ST                – 100 + GST
  •  PWBD                  – అప్లికేషన్ ఫీజు లేదు.               

🔥 స్టైఫండ్ : నెలకి 9000/- రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది.

🔥ముఖ్యమైన తేదీలు:

  • అప్లై చేయడానికి ప్రారంభ తేది : 14/10/2024
  • అప్లై చేయడానికి చివరి తేది    : 24/10/2024. 

👉 Click here for notification

👉Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!