జిల్లా కోర్టుల్లో 1639 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వర్తి చేస్తున్న ఉద్యోగాలకు 6వ తరగతి, 8వ తరగతి,10వ తరగతి వంటి అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఎంపిక విధానము జీతము అప్లికేషన్ విధానము వంటి వాటికి సంబంధించిన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివర వరకు చదివి అర్హత ఉంటే అప్లై.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అలహాబాద్ హైకోర్టు నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా కోర్టుల్లో 1639 ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు..
🏹 Tech Mahindra లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అలహాబాద్ హైకోర్టు నుండి UP లో ఉన్న జిల్లా కోర్టుల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
ట్యూబ్ వెల్ ఆపరేటర్-కమ్-ఎలక్ట్రీషియన్; ప్రాసెస్ సర్వర్; ఆర్డర్లీ/ ప్యూన్/ ఆఫీస్ ప్యూన్/ ఫర్రాష్; చౌకీదార్/ వాటర్‌మ్యాన్/ స్వీపర్/ మాలి/ కూలీ/ భిస్తీ/ లిఫ్ట్‌మ్యాన్/; స్వీపర్-కమ్-ఫర్రాష్
🔥 విద్యార్హతలు :
6వ తరగతి, 8వ తరగతి , 10వ తరగతి, ITI వంటి అర్హతలు ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అనుభవం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1639
🔥 జాబ్ లొకేషన్ :
ఉత్తరప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో పనిచేయాలి.
🔥 జీతం :
- ట్యూబ్ వెల్ ఆపరేటర్-కమ్-ఎలక్ట్రీషియన్; ప్రాసెస్ సర్వర్; ఆర్డర్లీ/ ప్యూన్/ ఆఫీస్ ప్యూన్/ ఫర్రాష్; చౌకీదార్/ వాటర్‌మ్యాన్/ స్వీపర్/ మాలి/ కూలీ/ భిస్తీ/ లిఫ్ట్‌మ్యాన్ ఉద్యోగాలకు పే స్కేల్ 5,200/- నుండి 20,200/- వరకు ఉంటుంది.
- స్వీపర్-కమ్-ఫర్రాష్ ఉద్యోగాలకు 6,000/- జీతం ఇస్తారు
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-10-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 24-10-2024
🔥 అప్లికేషన్ ఫీజు చెల్లించుటకు చివరి తేదీ : 25-04-2024
🔥 పరీక్ష తేదీ :
పరీక్ష తేదీ మరియు పరీక్ష ప్రదేశం వివరాలు తరువాత వెల్లడిస్తారు. (ఈ అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ తరచుగా ఓపెన్ చేస్తూ ఉండాలి)
🔥 కనీస వయస్సు :
ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సు :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు
🔥 వయసులో సడలింపు :
ఈ ఉద్యోగాలకు వయసులో సడలింపు వర్తిస్తుంది. కానీ ఈ పోస్టులకు అప్లై చేసే ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కు (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు) వయస్సులో సడలింపు వర్తించదు.
🔥ఎంపిక విధానం :
Stage-1 , Stage -2 పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- ఈ పరీక్షల్లో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
- 90 నిమిషాల సమయం ఉంటుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
- అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
🔥అప్లికేషన్ ఫీజు : 800/-
🔥 అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో సబ్మిట్ చేయవచ్చు.
🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
👉 Download Full Notification – Click here
🔥 ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్.
🔥 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
👉 Official Website – Click here