ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకురాలు , మినీ అంగన్వాడి కార్యకర్త అనే ఉద్యోగాలను 7వ తరగతి , పదో తరగతి అర్హత గల వారితో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయవచ్చు.
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో
- అంగన్వాడీ కార్యకర్త పోస్టులు (AWW) – 11
- అంగన్వాడి సహాయకురాలు (AWH) – 59
- మినీ అంగన్వాడి కార్యకర్త ( Mini AWW) – 04
ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 17వ తేదీలోపు సంబంధిత సిడిపిఓ కార్యాలయాలలో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, కడప జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 74
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
- అంగన్వాడీ కార్యకర్త పోస్టులు (AWW) – 11
- అంగన్వాడి సహాయకురాలు (AWH) – 59
- మినీ అంగన్వాడి కార్యకర్త ( Mini AWW) – 04
🔥 అర్హతలు :
- అంగన్వాడి కార్యకర్త ఉద్యోగాలకు 10th అర్హత ఉన్న వారు అర్హులు.
- అంగన్వాడి సహాయకురాలు , మినీ అంగన్వాడి కార్యకర్త ఉద్యోగాలకు 7వ తరగతి అర్హత ఉన్న వారు అర్హులు
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 17-09-2024
🔥 ఇంటర్వ్యు తేది : 28-09-2024
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాల
✅ గమనిక : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
🔥 జీతం ఎంత ఉంటుంది :
అంగన్వాడి కార్యకర్తకు – 11,500/-
అంగన్వాడి సహాయకులకు – 7,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యు ప్రదేశం : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం వారి కార్యాలయం , కడప జిల్లా
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : అర్హత గల వారు తమ బయో డేటాతో పాటు అన్ని విద్యార్హతలు మరియు ఇతర సర్టిఫికెట్స్ Xerox Copies పైన Gazetted ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి ICDS Project ఆఫీస్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🏹 Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు తప్పనిసరిగా ముందుగా క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి ఆ తర్వాత అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here