రైల్వేలో పోస్టుల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,317 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పశ్చిమ మధ్య రైల్వే నుండి విడుదలైంది.
అర్హత కలిగిన భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తొందరగా ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ West Central Railway, జబల్పూర్ నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 3,317
🔥 అర్హత :
- 10th / 10+2 పూర్తి చేసి ఉండాలి
- సంబంధిత సబ్జెక్టులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి (ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి)
🔥 ఫీజు :
- GEN / OBC / EWS వారికి ఫీజు 141/-
- SC, ST, PH మరియు మహిళలకు ఫీజు 41/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గలవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు
🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-08-2024
🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 04-09-2024
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారిని ముందుగా టెన్త్ మరియు ఐటిఐ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🔥 ఈ పోస్టులకు అర్హత గలవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..