మన అందరికీ బాగా సుపరిచితమైన Airtel కంపెనీలో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ కంపెనీ వారు ప్రస్తుతం ప్రోడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతీ, యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు ఎంపికైతే చక్కగా ఇంటి నుండే పని చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి దాదాపుగా 41,600/- రూపాయలు జీతం ఇస్తారు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Airtel
🔥 భర్తీ చేసే పోస్టులు : ప్రోడక్ట్ ఆపరేషన్స్ మేనేజర్
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు :
- ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 జీతము : దాదాపుగా 41,600/- జీతం పొందవచ్చు.
🔥 జాబ్ లోకేషన్ : Work from home ( ఎంపికైన వారి ఇంటి నుండే పని చేసుకోవచ్చు )
🔥 అనుభవం : కనీసం ఆరు నెలలు Microsoft Excel / SQL లో అనుభవం కలిగి ఉండాలి.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం :
- ముందుగా అప్లై చేసిన అభ్యర్థులను అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఎంపికైన వారు చేయాల్సిన పని :
- ఉత్పత్తి మృదువైన మరియు అనుకూలమైన పద్ధతిలో నడుస్తుందని నిర్ధారించడానికి బాధ్యత వహించాలి.
- ఏవైనా వైఫల్యాలు లేదా మినహాయింపులను గుర్తించడానికి మరియు సకాలంలో మరియు శీఘ్ర పరిష్కారాన్ని నిర్ధారించడానికి హెచ్చరికలపై ప్రాంప్ట్ ట్యాబ్‌ను ఉంచాలి.
- వివిధ క్రాస్-ఫంక్షనల్ బృందాలతో సమన్వయం చేయడం ద్వారా నియంత్రణ మరియు అంతర్గత మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా ప్రక్రియలను సెటప్ చేయాలి.
- వివిధ వాటాదారుల వినియోగం కోసం సంబంధిత నివేదికలను కాన్ఫిగర్ చేసి ప్రారంభించాలి.
- బహుళ క్రాస్ ఫంక్షనల్ టీమ్‌ల నుండి స్వతంత్రంగా ఎస్కలేషన్‌లు, ప్రశ్నలు మరియు డేటా అభ్యర్థనలను నిర్వహించాలి.
- ఉత్పత్తి వృద్ధిని నిర్ధారించడానికి ఇతర తాత్కాలిక పనులను నిర్వహించాలి.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి.