ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి . ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
ఈ పోస్టులన్నింటినీ కాంట్రాక్టు పద్ధతిపై నియామకం చేపడుతున్నారు .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో కేంద్రం ద్వారా స్పాన్సర్ చేయబడుతున్న ఐసిడిఎస్ సిస్టం ను మరియు బలోపేతం చేసే మరియు పోషణ స్థాయిని మెరుగుపరిచే ప్రోజెక్ట్ ( NNM / పోషణ అభియాన్ ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులు మొత్తం ఆరు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జూన్ 12 నుంచి జూన్ 28వ తేదీ లోపు అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఉన్నవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లాస్థాయి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ , ప్రకాశం జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్
పోస్టుల పేర్లు : జిల్లాస్థాయి ప్రాజెక్టు అసిస్టెంట్ , బ్లాక్ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
✅ మొత్తం పోస్టులు : 06
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటుగా అనుభవం ఉండాలి .
✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 12-06-2023
అప్లై చేయడానికి చివరి తేదీ : 28-06-2023
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
Note : జూలై 1 2022 నాటికి 42 సంవత్సరాలు దాటకూడదు
✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
జీతం ఎంత ఉంటుంది : జిల్లాస్థాయి ప్రాజెక్టు అసిస్టెంట్ కు 18,000/- , బ్లాక్ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కు 20,000/- జీతం ఉంటుంది
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు ,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .
అప్లికేషన్ పంపవలసిన చిరునామా : అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని , అప్లికేషన్ నుండి అవసరమైన ధ్రువపత్రములు జతపరిచి అభ్యర్థులు తమ అప్లికేషన్ ను దిగువ ఇవ్వబడిన అడ్రస్లు సబ్మిట్ చేయాలి .
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం , రామ్ నగర్ 3వ లైను , ఒంగోలు , ప్రకాశం జిల్లా నందు జూన్ 28 సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయాలి.
✅ ఇంటర్వ్యూ తేదీ : మెరిట్లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇంటర్వ్యూ కు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీని తెలియజేస్తారు .
.
ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు .
✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
గమనిక : ఈ నోటిఫికేషన్ రద్దు చేసే అధికారము చైర్మన్ , జిల్లా ఎంపిక కమిటీ కు అధికారం కాదు . గడువు తరువాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు పరిశీలించబడవు .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
YouTube Channel – Click here
Telegram Group – Click here
Our APP – Click here