అందరికీ బాగా సుపరిచితమైన Paytm సంస్థ నుండి Business Development Intern అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు: Paytm
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Business Development Intern
🔥 జీతము : సుమారుగా 18,000/- జీతము ఉంటుంది.
🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.
🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
🔥 విద్యార్హత : 10+2 / ఏదైనా డిగ్రీ
🔥 జాబ్ లొకేషన్ : Work From Home
🔥 అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.
ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
🔥 ఉద్యోగ బాధ్యతలు :
● క్లయింట్ ప్రశ్నలను పరిష్కరించడం మరియు పరిష్కరించడం ద్వారా క్లయింట్ సంబంధాలను కొనసాగించే బాధ్యత. ప్రతి పని యొక్క సజావుగా సాగడం కోసం అంతర్గత బృందాలతో పరస్పర చర్య చేయండి.
● సజావుగా మరియు సులభంగా పని చేయడానికి చెల్లింపు మరియు డాక్యుమెంటేషన్‌కు సంబంధించి ఫైనాన్స్ మరియు BD బృందం మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి సంప్రదింపు పాయింట్ చేయాలి.
● వ్యాపారం కోసం ప్రశ్నలను పరిష్కరించడం మరియు వాటికి ప్రత్యుత్తరం ఇవ్వడం చేయాలి.
● లక్ష్యాలను సాధించడానికి సత్వర చర్యను నిర్ధారించడం చేయగలగాలి.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి.
🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 ఎంపిక విధానం: ముందు పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.