మీరు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ మీకు గుడ్ న్యూస్ చెప్పింది.. గ్రీస్ లో ఉద్యోగ నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి నైపుణ్యం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత ఉన్న నిరుద్యోగులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
గ్రీస్ దేశంలో ఎలక్ట్రిషన్, ప్లంబర్, నిర్మాణ సహాయకులు వంటి ఉద్యోగాల కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి ఏప్రిల్ 30వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
🏹 For Registration – Click here