9 లక్షల 50 వేలకు పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు ఈరోజు ఎట్టకేలకు విడుదలయ్యాయి.. ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు విడుదల చేశారు.
మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించింది. దాదాపుగా 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
ఏప్రిల్ 10వ తేదీ వరకు జవాబు పత్రాలు మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత ఫలితాలు కంప్యూటరీకరణ చేశారు.
జవాబు పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన ఇంటర్మీడియట్ బోర్డు ప్రధమ మరియు తృతీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
🏹 1) Click here For Inter Results
🏹 2) Click here For Inter Results