ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కొత్తగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తరువాత రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పదో తరగతి , ITI మరియు ఇతర అర్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతము, ఎంపిక చేసే విధానం మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి.
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో ఉన్న డైరక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సేవల జిల్లా సమన్వయ అధికారి వారి కార్యాలయం నుండి విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా బయో మెడికల్ ఇంజనీర్, ఆడియో మెట్రీషియన్స్, రేడియో గ్రాఫర్ , ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ప్లంబర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టు మార్టం అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు క్రింది విధంగా జీతము ఇస్తారు.
బయో మెడికల్ ఇంజనీర్ – 54,060/-
ఆడియో మెట్రీషియన్స్ – 32,670/-
రేడియో గ్రాఫర్ – 35,570/-
ల్యాబ్ టెక్నీషియన్ – 32,670/-
థియేటర్ అసిస్టెంట్ – 15,000/-
ప్లంబర్ – 15,000/-
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
పోస్టు మార్టం అసిస్టెంట్ – 15,000/-
🔥 అర్హతల వివరాలు :
పదో తరగతి, ITI, బయో మెడికల్ ఇంజినీరింగ్ లో BE/B.Tech / ME / M.Tech , CRA / DRGA / DMIT , DMLT / BSc (MLT) / ఇంటర్ ఒకేషనల్ MLT మరియు ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
🔥 ఫీజు :
OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు.
SC / ST / BC / PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 వయస్సు వివరాలు :
01-01-2025 తేది నాటికి 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 09-04-2025
అప్లికేషన్ చివరి తేదీ : 19-04-2025
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
O/o. DCHS Office, Eluru
✅ అభ్యర్థులకు ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. All the best 👍.
🔥 Download Full Notification & Application – Click here
🔥 Official Website – Click here