ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT – Madras) కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ & స్పాన్సర్డ్ రీసెర్చ్ (ICSR) , చెన్నై సంస్ధ నుండి వివిధ ప్రాజెక్టులు & కార్యక్రమం లను నిర్వహణ నిమిత్తం జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్నీ తాత్కాలిక ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక సంవత్సర కాలానికి రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పటికీ అవసరాన్ని బట్టి కాల పరిమితిని పెంచుతారు.
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ & స్పాన్సర్డ్ రీసెర్చ్ (ICSR) సంస్ధ నుండి ఈ ఉద్యోగ భర్తీ జరగనుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య :
ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
వివిధ ప్రాజెక్టులు & కార్యక్రమం లను నిర్వహణ నిమిత్తం జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్నీ తాత్కాలిక ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత :
ఆర్ట్స్ మరియు సైన్స్ విభాగాలలో 3 సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 55 శాతం మార్కులు & జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు పొంది వుండాలి.
వయస్సు :
30 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు & 28 సంవత్సరాల లోపు జనరల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ లో క్రింది డాక్యుమెంట్ లను అప్లోడ్ చేయాలి.
ఇటీవల రెజ్యూమ్
ఫోటో
డిగ్రీ సర్టిఫికేట్
కుల ధ్రువీకరణ పత్రం
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఐఐటి మద్రాసు నందు ఏదైనా ప్రాజెక్టులో పని చేస్తూ ఉన్నట్లయితే)
జీతం :
నెలకు 18,000/- రూపాయల జీతం లభిస్తుంది.
ఎంపిక చేయు విధానం :
రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ: 01/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21/04/2025
Click here for official website