తెలంగాణలో పదో తరగతి అర్హతతో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Telangana Contract Basis Jobs Notification 2025

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో  భాగంగా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భస్తి దవాఖానల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం అంతా మీరు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఈ నోటిఫికేషన్ మంచిర్యాల జిల్లాలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భస్తి దవాఖానల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥   మొత్తం ఖాళీల సంఖ్య : 

  • తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము వివరాలు : 

  • మెడికల్ ఆఫీసర్ – 52,000/-
  • స్టాఫ్ నర్స్ – 29,900/-
  • సపోర్టింగ్ స్టాఫ్ – 10,000/-

🔥 అర్హతలు వివరాలు : 

  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు MBBS విద్యార్హత ఉన్న వారు అభ్యర్థులు అర్హులు.
  • స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు GNM / B.Sc (నర్సింగ్) పూర్తి చేసిన వారు అర్హులు.
  • సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.

🔥 ఫీజు :

  • మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు 500/- 
  • స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు 300/-
  • సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లికేషన్. ఫీజు 200/-

🔥 వయస్సు వివరాలు : 

  • 01-07-2025 తేది నాటికి 18 సంవత్సరాలు నుండి 44 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
  • OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, మంచిర్యాల జిల్లా 

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-03-2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 03-04-2025

అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

🔥 Download Full Notification – Click here 

🔥 Download Application – Click here

🔥 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!