నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ విడుదల | NABARD SIS Notification 2025-2026 | NABARD

ప్రముఖ సంస్థ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నుండి అగ్రికల్చర్ మరియు సంబంధిత విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకొనే విధంగా ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ రిక్రూట్మెంట్ ను NABARD స్టూడెంట్ ఇంటర్నషిప్ స్కీమ్ (SIS) – 2025-26 గా చెబుతారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

ఇంటర్న్షిప్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

🔥 ఖాళీల సంఖ్య :

ఈ కార్యక్రమం ద్వారా 39 ఇంటర్న్ లను భర్తీ చేస్తున్నారు.

ఇందులో రీజినల్ ఆఫీసుల వద్ద 34, హెడ్ ఆఫీస్ వద్ద 5 సీట్లు కేటాయించారు.

🔥 విద్యార్హత :

అభ్యర్థులు అగ్రికల్చర్ మరియు సంబంధిత విభాగాలు (వెటర్నరీ / ఫిషరీస్) విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం ను పూర్తి చేసి వుండాలి.

ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి అగ్రి బిజినెస్, ఎకనామిక్స్, అగ్రి ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ నందు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుతున్న 4వ సంవత్సరం విద్యార్థులు కూడా ఈ రిక్రూట్మెంట్ కి అర్హులే.

విదేశాలలో చదువుతున్న భారతీయులు ఈ రిక్రూట్మెంట్  కి దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 ఇంటర్న్షిప్ కాలపరిమితి :

8 వారాల నుండి 12 వారాల కాల వ్యవధికి గాను ఎంపిక చేస్తారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి.

క్రింద ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 జీతం :

నెలకు 18,000/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.

దీనితో పాటుగా ఫీల్డ్ విజిట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తారు.

🔥 ఎంపిక విధానం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులును వారి పదవ తరగతి,ఇంటర్, డిగ్రీ అకడమిక్ క్వాలిఫికేషన్  లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ కు ఎంపిక చేస్తారు.

షార్ట్ లిస్ట్ కాబడిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

ఆన్లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 25/03/2025

ఆన్లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి చివరి తేదీ : 07/04/2025

అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయుట – 09/04/2025

ఇంటర్వ్యూ నిర్వహణ & తుది ఫలితాల విడుదల (తాత్కాలిక) : 17/04/2025

👉  Click here for advertisement 


👉 Click here for apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!