Headlines

ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Grid India Notification 2025 | Latest Jobs Notifications in Telugu

ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ & మినీ రత్న – 1 షెడ్యూల్ -A సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GRID – INDIA) సంస్థ నుండి ఎలక్ట్రికల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ  ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

GATE – 2025 స్కోరు ద్వారా 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( GRID – INDIA) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • 37 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • ఎలక్ట్రికల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

🔥 విద్యార్హత :  

  • గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ (పవర్) / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ / పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) బి .ఈ / బి.టెక్ / బి.ఎస్సీ (ఇంజినీరింగ్) / ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
  • అభ్యర్థులు 65 శాతం మార్కులు లేదా తత్సమాన CGPA కలిగి వుండాలి.
  • అభ్యర్థులు GATE – 2025 స్కోరు కలిగి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు : 

  • అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు వుండాలి.
  • వయస్సు నిర్ధారణకు 31/07/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.
  • ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు & ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు & PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • ఎస్సీ , ఎస్టీ , PwBD, ex – సర్వీస్ మాన్ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • పైన పేర్కొన్న అభ్యర్థులు తప్ప మిగతావారు అందరూ 500/- రూపాయల అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం లో చెల్లించాలి.

🔥 పే స్కేల్ :

  • ఎంపిక కాబడిన వారికి 50,000 – 1,60,000/- రూపాయల పే స్కేల్ ఆధారిత జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను GATE – 2025 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గేట్ స్కోరు కి 85 శాతం, గ్రూప్ డిస్కషన్స్ కి 3 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూ కి 12 శాతం వెయిటెజ్ కేటాయించారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 01/04/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 30/04/2025

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!