భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో గల భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 75 డిప్లొమా అప్రెంటిస్ , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు BDI, కంచన్ బాగ్, హైదరాబాద్ నందు పని చేయాల్సి వుంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, స్టైఫండ్ వంటి అన్ని అంశాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 38 గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ఉద్యోగాలను మరియు 37 డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 75 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
క్రమ సంఖ్య | విభాగం | గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల సంఖ్య | డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల సంఖ్య |
1 | సివిల్ ఇంజనీరింగ్ | 2 | 2 |
2 | ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 5 | 5 |
3 | ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 15 | 5 |
4 | మెకానికల్ ఇంజనీరింగ్ | 16 | 5 |
5 | DCCP | 20 |
🔥 విద్యార్హత :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు 2021 తర్వాత సంబంధిత విభాగంలో బి.ఈ / బి.టెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
- డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు 2021 తర్వాత సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్రెంటిస్ వెబ్సైట్ (https://nats.education.gov.in/student_register) లో రిజిస్టర్ అయి రెస్యూమ్ / సీవీ ను మెయిల్ ఐడి hrkbu-app@bdl-india.in కు పంపించాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్య్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 స్టైఫండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 9,000/- రూపాయలు & డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక అయిన నెలకు 8,000/- రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- నోటిఫికేషన్ విడుదల తేది: 20/03/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 05/04/2025
👉 Click here for official website