Headlines

AP లో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Contract Basis Jobs Notification 2025 | AP Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత ఉన్న వారు 26-03-2025 తేదిన నుండి 06-04-2025 తేది లోపు అప్లై చేయాలి. 

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🏹 AP లో 14 జిల్లాల నిరుద్యోగులకు ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు – Click here

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని బాపట్ల జిల్లాలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలుఖాళీల సంఖ్య :

మెడికల్ ఆఫీసర్ – 01 పోస్టు

సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ – 02 పోస్టులు

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 – 02 పోస్టులు

అకౌంటెంట్ – 01 పోస్టు

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు – జీతము : 

మెడికల్ ఆఫీసర్ – 61,960/-

సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ – 33,975/-

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 – 23,393/-

అకౌంటెంట్ – 18,233/-

🏹 పదో తరగతి అర్హతతో ISRO లో ఉద్యోగాలు – Click here

🔥 విద్యార్హత : 

పోస్టులను అనుసరించి క్రింద తెలిపిన విధంగా అర్హతలు ఉండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

వయస్సు 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

🔥దరఖాస్తు విధానం :

అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను బాపట్ల జిల్లాలో ఉన్న DM&HO కార్యాలయంలో అందజేయాలి.

🔥 దరఖాస్తు ఫీజు :

అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

 🔥 ముఖ్యమైన తేదిలు

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 26/03/2025

ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 06/04/2025.

👉  Download Notification – Click here 

👉  Download Application – Click here

👉 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!