భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం సంస్థ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 రైల్వేలో 9,900 ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు ను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- a) ఫిజిక్స్ / అప్లైడ్ ఫిజిక్స్ / ఇంజనీరింగ్ ఫిజిక్స్ / స్పేస్ ఫిజిక్స్ / అట్మాస్పియర్ సైన్స్ / మేటియోరాలజీ / ప్లానిటరీ సైన్సెస్ విభాగాలలో 60 శాతం మార్కులతో లేదా 6.84 CGPA తో ఉత్తీర్ణత సాధించాలి.
(లేదా)
- అట్మాస్పియర్ సైన్స్ / స్పేస్ సైన్స్ / ప్లానిటరీ సైన్స్ / అప్లైడ్ ఫిజిక్స్ / ఇంజనీరింగ్ ఫిజిక్స్ లో 60 శాతం మార్కులతో లేదా 6.5 CGPA తో ఉత్తీర్ణత సాధించాలి.
- b) CSIR UGC NET / GATE / JEST క్వాలిఫై అయి వుండాలి.
🔥 వయో పరిమితి :
- 28 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు & ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులు వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 02/04/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ ను VSSC, తిరువనంతపురం వద్ద నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ కి హాజరు అయినప్పుడు అభ్యర్థులు విద్యార్హత కి సంబంధించిన ధృవపత్రాలు, NOC వంటి ఒరిజినల్ పత్రాలు తీసుకొని వెళ్ళాలి.
🔥 జీతం :
- జూనియర్ రీసెర్చ్ ఫెలో గా ఎంపిక కాబడిన వారికి నెలకు 37,000/- రూపాయల నెల జీతం లభిస్తుంది. తర్వాత కాలంలో 2 సంవత్సరాల తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలో గా 42,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 20/03/2025 (ఉదయం 10:00 గంటల నుండి)
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 02/04/2025 (సాయంత్రం 05:00 గంటల వరకు)
👉 Click here for official website