భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం సంస్థ నుండి అసిస్టెంట్ (రాజ్ భాష), లైట్ వెహికల్ డ్రైవరు – A, హెవీ వెహికల్ డ్రైవరు – A , ఫైర్ మాన్ – A, కుక్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 రైల్వేలో 9,900 ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- 16 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అసిస్టెంట్ (రాజ్ భాష)
- లైట్ వెహికల్ డ్రైవరు – A
- హెవీ వెహికల్ డ్రైవరు -A
- ఫైర్ మాన్ – A
- కుక్
🔥 విద్యార్హత :
- అసిస్టెంట్ (రాజ్ భాష):
- 60 శాతం మార్కులతో లేదా 6.32 CGPA మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- నిముషానికి 25 హింది పదాలు టైప్ చేయగలిగే నైపుణ్యం కలిగి వుండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- లైట్ వెహికల్ డ్రైవరు – A :
- 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- వాలిడ్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
- లైట్ వెహికల్ డ్రైవర్ గా 3 సంవత్సరాలు అనుభవం కలిగి వుండాలి.
- హెవీ వెహికల్ డ్రైవరు -A :
- 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- వాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
- పబ్లిక్ సర్వీస్ బాడ్జ్ కలిగి వుండాలి.
- 5 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.(3 సంవత్సరాలు హైవి డ్రైవర్ గా పని చేసి వుండాలి)
- ఫైర్ మాన్ – A :
- పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి వుండాలి.
- నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఫిజికల్ ఫిట్నెస్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ కలిగి వుండాలి.
- కుక్ :
- పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- సంబంధిత విభాగంలో (హోటల్/క్యాంటీన్) లో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here
🔥 జీతం:
- అసిస్టంట్ (రాజ్ భాష) ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి 25,500 – 81,100 రూపాయల పే స్కేల్ జీతం లభిస్తుంది.
- మిగతా అన్ని ఉద్యోగాలకు 19,900/- – 63,200/- రూపాయల పే స్కేల్ జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 01/04/2025 (ఉదయం 10:00 గంటల నుండి)
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 15/04/2025 (సాయంత్రం 05:00 గంటల వరకు)
🔥 నోట్:
- ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ విడుదల అయ్యాక, పూర్తి సమాచారం ను మరొక ఆర్టికల్ లో తెలియచేయడం జరుగును.
👉 Click here for short notification
👉 Click here for official website