తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (IT) , డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (DSP) , సోషల్ వర్కర్, 2nd ANM, స్టాఫ్ నర్స్, స్టాఫ్ నర్స్ (NCD Clinic) , OBG స్పెషలిస్ట్, అనస్థటిస్ట్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (IT) , డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (DSP) , సోషల్ వర్కర్, 2nd ANM, స్టాఫ్ నర్స్, స్టాఫ్ నర్స్ (NCD Clinic) , OBG స్పెషలిస్ట్, అనస్థటిస్ట్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము వివరాలు :
డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ 30,000/-
సోషల్ వర్కర్ – 32,500/-
2nd ANM – 27,300/-
స్టాఫ్ నర్స్ – 29,900/-
OBG స్పెషలిస్ట్ – 1,00000/-
అనస్థటిస్ట్ – 1,00000/-
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ – 22,100/-
🔥 ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు 500/- డిడి రూపంలో చెల్లించాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, జనగాం జిల్లా
🔥 ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ : 21-03-2025
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-03-2025
అప్లికేషన్ చివరి తేదీ : 29-03-2025
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 15-04-2025
ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 22-04-2025
కౌన్సిలింగ్ నిర్వహించే తేదీ 26-04-2025
✅ అభ్యర్థులకు ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.
🔥 Download Full Notification – Click here
🔥 Download Application – Click here
🔥 Official Website – Click here