Headlines

పదో తరగతి, డిగ్రీ అర్హతలతో AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Outsourcing Jobs Recruitment 2025 | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్, సి- ఆర్మ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

▶️ ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాలో పలాస లో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్, సి- ఆర్మ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 విద్యార్హత :

  • పదో తరగతి, డిగ్రీ, DMIT, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.

🔥  వయస్సు :

  • కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు :

  • SC , ST, BC , EWS అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here 

🔥దరఖాస్తు విధానం :

  • అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా పంపించవచ్చు.

🔥 దరఖాస్తు ఫీజు

  • OC / BC అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 550/- రూపాయలు చెల్లించాలి.
  • SC / ST / PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, గతంలో పనిచేసిన అనుభవానికి మార్కుల కేటాయింపు ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది.

🔥 జీతం :

  • రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్ ఉద్యోగాలనికి నెలకు 18,500/- జీతము ఇస్తారు.
  • డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నెలకు 32,670/- జీతము ఇస్తారు.
  • సి – ఆర్మ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నెలకు 32,670/- జీతము ఇస్తారు.
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు నెలకు 15,000/- జీతము ఇస్తారు.
  • సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు నెలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ప్రారంభ తేది : 22/03/2025
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది : 06/04/2025
  • అభ్యర్థుల సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 29/04/2025
  • అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించే తేది : 30/04/2025
  • అభ్యర్థుల జాయినింగ్ తేది : 30/04/2025

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా :

  • office of the Superintendent, Kidney Research Centre and Super speciality Hospital, Palasa, Srikakulam, District

👉  Click here for notification

👉 Download Application

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!