భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని, పోస్టల్ డిపార్టుమెంటు నుండి టెక్నికల్ సూపర్వైజర్ ఉద్యోగ భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 AP లో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- పోస్టల్ డిపార్టుమెంటు, ఒడిషా సర్కిల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- టెక్నికల్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
- ఆటో మొబైల్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకొని,ఫీల్ చేసి దరఖాస్తు యొక్క ఎన్వలప్ పైన దరఖాస్తు చేసుకొనే పోస్ట్ పేరు ప్రస్తావించాలి.
🏹 పోలవరం నీటిపారుదల ప్రాజెక్టులో పదో తరగతి, డిగ్రీ, డిప్లమో, బిటెక్ అర్హతలతో ఉద్యోగాలు – Click here
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:
- The Senior Manager, Mail Motor Services, Kolkata, 139, Beleghata Road, Kolkata-700015.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
🔥 జీతం:
- ఎంపిక కాబడిన వారికి 7వ సిపిసి ప్రకారం లెవెల్ – 06 పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేది:
- తేది: 15/04/2025 సాయంత్రం 5:00 గంటల లోగా దరఖాస్తు ఆఫీస్ వారి చిరునామాకు చేరాలి.
👉 Click here for notification & application