ప్రముఖ MNC సంస్థ అయిన Welocalize కంపెనీలో Ads Quality Rater – Telugu (India) ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేయడానికి అర్హులు. ఎంపికైన వారికి ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇస్తారు. Freelance లేదా Self Employed గా పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు వారానికి కనీసం 5 గంటలు నుండి 20 గంటలు వరకు పని చేయాల్సి ఉంటుంది.
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
Welocalize సంస్థ ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
Ads Quality Rater – Telugu (India) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అప్లై విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 విద్యార్హతలు :
ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 అవసరమైన ఇతర నైపుణ్యాలు :
తెలుగులో ప్రావీణ్యం ఉండాలి.
ఇంగ్లీషుపై బలమైన అవగాహన (వ్రాతపూర్వక మరియు మాట్లాడే) ఉండాలి.
ఆధునిక ప్రజాదరణ పొందిన సంస్కృతిపై సౌకర్యవంతమైన జ్ఞానం ఉండాలి.
నమ్మకమైన కంప్యూటర్ సిస్టమ్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.
ఆన్‌లైన్ సెర్చ్ ఇంజన్‌లను ఉపయోగించడం గురించి అవగాహన కలిగి ఉండాలి.
🔥 కనీస వయస్సు :
కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
18 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు.
🔥 అనుభవం :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 వర్క్ లొకేషన్ :
ప్రస్తుతం భర్తీ చేస్తున్న Ads Quality Rater – Telugu (India) అనే ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి నుండి పని చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
Welocalize సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతము :
Welocalize సంస్థ ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గంటకు 2.4 డాలర్స్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 27-03-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 Note:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.
is6596102@gmail.com
Puttur n t r colony puttur tirupati district puttur mandalam 517583
is6596102@gmail.com
Puttur n t r colony puttur tirupati district puttur mandalam
517583