ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలవారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదల చేసి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు సమాచారం కోసం మా వెబ్సైట్ ద్వారా మీకు తెలియేశాము.. వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
🏹 విజయనగరం జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 కృష్ణా జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 గుంటూరు జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- తాజాగా కర్నూలు జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నుండి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు.
📢 Cognizant లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- కర్నూలు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టు మార్టం అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు ఖాళీలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- ల్యాబ్ టెక్నీషియన్ – 01
- థియేటర్ అసిస్టెంట్ – 04
- జనరల్ డ్యూటీ అటెండెంట్ – 10
- పోస్టు మార్టం అసిస్టెంట్ – 04
🔥 అర్హతలు :
- పోస్టులను అనుసరించి 10th, DMLT / B.Sc (MLT) అర్హతలు ఉన్న వారు అర్హులు.
🔥 జీతం :
- ల్యాబ్ టెక్నీషియన్ – 32,670/-
- థియేటర్ అసిస్టెంట్ – 15,000/-
- జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
- పోస్టు మార్టం అసిస్టెంట్ – 15,000/-
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- OC అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
SC , ST, BC, EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 300/-
- PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 12-03-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 19-03-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా :
- O/o DCHS, Kurnool, Regional Training Centre(F), Near DMHO Office, Kurnool.
Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here