ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది.
ఇప్పటికే జిల్లాల వారీగా నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ విడుదల చేసి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకొని , అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఎక్కువ సంఖ్యలో పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా మరియు పోస్టులు అనుసరించి వివిధ పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారు అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా బయో మెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో మెట్రిషన్, MSW గ్రేడ్ 2, ప్లంబర్ , ఓటి అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, GDA / MNO / FNO, ఆఫీస్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఆప్టోమెట్రిస్ట్, డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, స్టాటస్టీసియన్, ల్యాబ్ అటెండెంట్, పోస్టుమార్టం అటెండెంట్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కౌన్సిలర్ మరియు ఇతర ఉద్యోగాలు భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు.
🔥 అర్హతలు :
- పోస్టులను అనుసరించి 10th, ITI, డిగ్రీ, DMLT, B.Sc(MLT) , CRA / DRGA / DMIT, B.Sc (ఆడియాలజీ), B.Tech (బయో మెడికల్ ఇంజనీర్) మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.
అభ్యర్థులు జిల్లాల వారీగా విడుదల చేసిన నోటిఫికేషన్స్ మరియు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసేందుకు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేయండి.
ప్రస్తుతం ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లో పూర్వపు జిల్లాల ప్రకారమే భర్తీ చేస్తున్నారు. కాబట్టి క్రింద ఇచ్చిన జిల్లాల వారీగా ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ మరియు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయవచ్చు.
✅ Srikakulam Notification – Click here
✅ Vizianagaram Notification – Click here
✅ Visakhapatnam Notification – Click here
✅ East Godavari Notification – Click here
✅ West Godavari Notification – Click link
✅ Krishna Notification – Click here
✅ Guntur Notification – Click here
✅ Prakasam Notification – Click here
✅ Nellore Notification – Click here
✅ Kadapa Notification – Click here
✅ Kurnool Notification – Click here
✅ Chittoor Notification – Click here
✅ Anantapuram Notification – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.