ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ – ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ – SEEDAP & DRDA ఆధ్వర్యంలో 17-03-2025 తేదిన జాబ్స్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్స్ మేళాకు అర్హత ఉండే నిరుద్యోగులు స్వయంగా హాజరు కావచ్చు.
జాబ్ మేళాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఆసక్తి ఉంటే జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel
🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ – ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ – SEEDAP & DRDA సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో BDM (పార్ట్ టైం) ఉద్యోగాలు, శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో BDE, క్లర్క్, టెలి కాలింగ్ ఉద్యోగాలు, పేటీఎం సంస్థలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥 అప్లై విధానం :
అర్హత ఉంటే నిరుద్యోగులు అప్డేటెడ్ రెజ్యూమ్, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తో స్వయంగా ఫార్మల్ డ్రెస్ లో హాజరు కావాలి.
🔥 విద్యార్హతలు :
టెన్త్ , ఇంటర్, డిగ్రీ, డిప్లమో మరియు MBA విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
🔥 కనీస వయస్సు :
కనీసం 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు.
🔥 అనుభవం :
జాబ్ మేళాకు హాజరు కావడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
జాబ్ మేళాకు హాజరు కావడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 జీతము :
ఎంపికైన వారికి సంవత్సరానికి 1,44,000/- నుండి 3,36,000/- ప్యాకేజీ తో జీతం ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులను స్వయంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ మేళా నిర్వహించే తేదీ :
ఈ జాబ్ మేళా 17-03-2025 తేదీన నిర్వహిస్తున్నారు.
🔥 జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం :
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ చిత్తూరు, కొంగరెడ్డిపల్లి, పుత్తూరు రోడ్డు, చిత్తూరు జిల్లా
🔥 Note:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.