AP లో 1183 పోస్టులుతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల | AP DME Recruitment 2025 | AP Latest Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) నుండి 1183 పోస్టులుతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో మార్చి 7వ తేది నుండి మార్చి 22వ తేదిలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

ఆంధ్రప్రదేశ్ డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

AP DME విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలిటీలో MD / MS / MCh / DM / MDS / DNB పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 అనుభవం : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ఫీజు :

OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 2000/-

SC / ST / BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1000/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

ఈ పోస్టులకు 07-03-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

ఈ పోస్టులకు 22-03-2025 తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఆన్లైన్ పరీక్ష తేది : 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారికి మే 2025లో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : 

అర్హత ఉన్న అభ్యర్థులు Online విధానంలో అప్లై చేయాలి.

🔥 వయస్సు : 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 44 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

SC , ST అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

BC అభ్యర్థులకు వయస్సులో 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 జీతము వివరాలు :

PM Denistry పోస్టులకు నెలకు 74,750/- జీతము ఇస్తారు.

బ్రాడ్ స్పెషాలిటీలకు నెలకు 80,500/- జీతము ఇస్తారు.

సూపర్ స్పెషాలిటీ పోస్టులకు 97,750/- జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : 

పోస్టు గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🏹 Note : 

ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివి తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Apply Online – Click here

🏹 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!