ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇటీవల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
🏹 గుంటూరు జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ – Click here
తాజాగా విడుదలైన మరో నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ లో శ్రీకాకుళం జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా థియేటర్ అసిస్టెంట్ , ఫిజియోథెరపిస్ట్, ఆడియో మెట్రిషన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
థియేటర్ అసిస్టెంట్ – 02 పోస్టులు
ఫిజియోథెరపిస్ట్ – 01 పోస్టు
ఆడియో మెట్రిషన్ – 01 పోస్టు
ఎలక్ట్రీషియన్ – 01 పోస్టు
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 22 పోస్టులు
ప్లంబర్ – 01 పోస్టు
🔥 అర్హతలు :
పోస్టులను అనుసరించి 10th, ITI, ఫిజియోథెరపీ డిగ్రీ , B.Sc (ఆడియాలజీ) మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.
🔥 జీతం :
పోస్టులను అనుసరించి క్రింది విధంగా జీతము ఇస్తారు.
థియేటర్ అసిస్టెంట్ – 15,000/-
ఫిజియోథెరపిస్ట్ – 35,570/-
ఆడియో మెట్రిషన్ – 32,670/-
ఎలక్ట్రీషియన్ – 22,460/-
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
ప్లంబర్ – 15,000/-
🔥 వయస్సు :
18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
OC అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాలి.
SC , ST, BC, PwBD అభ్యర్థులకు ఫీజు చెల్లించాలి.
🏹 పదో తరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల తేది :
10-03-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
10-03-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
15-03-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.
🔥 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ :
ఎంపికైన వారికి 10-04-2025 తేదిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా :
Of the District Coordinator of Hospital Services (DSH), Srikakulam
🏹 అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here