హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎగ్జిక్యూటివ్ – ఆపరేషన్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతం ఇస్తారు.
🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు తమ అప్లై చేయండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
హైదరాబాదులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ – ఆపరేషన్స్ అనే ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
క్లరికల్, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్, బుక్ కీపింగ్ కు సంబంధించిన ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
MS Execl, MS Word, MS Power Point పరిజ్ఞానం ఉండాలి.
ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
ఈ పోస్టులకు 04-03-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
ఈ పోస్టులకు 15-03-2025 తేది లోపు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు తమ ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 జీతము :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతం ఇస్తారు.
🔥 వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 ఎంపిక విధానం :
అర్హత ఉన్న వారిని షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పోస్టింగ్ ప్రదేశము :
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి IIT, Hyderabad నందు పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఉద్యోగ కాల పరిమితి :
ఈ ఉద్యోగాన్ని 11 నెలల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. (అభ్యర్థి పనితీరు ఆధారంగా కొనసాగిస్తారు)
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here