Headlines

మన రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు డైరెక్ట్ సెలెక్షన్స్ | Kendriya Vidyalaya Recruitment 2025 | Latest Jobs in Telugu

విజయవాడ లో ఉన్న PM SHRI కేంద్రీయ విద్యాలయలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలకు Walk in Interview నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ Walk in interview లు మార్చి 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నారు.

2025-2026 విద్యా సంవత్సరం కోసం ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

🏹 రైల్ వీల్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ – Click here 

🔥 ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి. 👇 👇 👇 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇   

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

విజయవాడ లో ఉన్న PM SHRI కేంద్రీయ విద్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

TGT, PRT (ప్రైమరీ టీచర్) , కౌన్సిలర్ , స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

పోస్టులను అనుసరించి M.Sc, M.Ed, B.Ed, CTET, TET, డిగ్రీ, BE, B.Tech, M.Tech, BCA, MCA పాటు పని అనుభవం ఉండాలి.

🔥 జీతము వివరాలు : 

TGT ఉద్యోగాలకు నెలకు 26,250/- జీతము ఇస్తారు.

PRT ఉద్యోగాలకు నెలకు 21,250/- జీతము ఇస్తారు.

అకాడమిక్ కౌన్సిలర్ ఉద్యోగాలకు నెలకు 26,250/- జీతము ఇస్తారు.

స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు నెలకు 21,250/- జీతం ఇస్తారు.

కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు నెలకు 26,250/- జీతం ఇస్తారు.

🔥 వయస్సు : 

ఈ ఉద్యోగాలకు వయస్సు 18 నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔥 ఎంపిక విధానము

అర్హత ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అభ్యర్ధుల సంఖ్య బట్టి PRT మరియు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.

🏹 డిగ్రీ అర్హతతో 18,147 ఉద్యోగాలు – Click here 

🔥 ఇంటర్వ్యూ తేది : 

అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 12, 13 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు స్వయంగా హాజరు కావాలి.

PRT, TGT (మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్) ఉద్యోగాలకు మార్చి 12వ తేదిన ఉదయం 8:30 AM కి ప్రారంభం అవుతాయి.

TGT (హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ మరియు కౌన్సిలర్) ఉద్యోగాలకు మార్చి 13వ తేదీన ఉదయం 8:30 AM కి ప్రారంభం అవుతాయి..

🔥 ఇంటర్వ్యు  ప్రదేశం : 

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.2, విజయవాడ, వేగన్ వర్క్ షాప్ కాలనీ, గుంటుపల్లి, విజయవాడ – 521241

🏹 Download Paper Notification – Click here 

🏹 Download Notification – Click here 

🏹 Download Biodata Form – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!