ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. పూర్తిగా చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకి వెళ్లండి.
🔥 AP kendriya విద్యాలయాల్లో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
పల్లిటివ్ కేర్ అవుట్ రీచ్ సర్వీసెస్ ప్రాజెక్ట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు డ్రైవర్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 అర్హతలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి డిగ్రీ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
డ్రైవర్ ఉద్యోగానికి పదో తరగతి విద్యార్హతతో పాటు రెండు మరియు నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
🔥 ఎంపిక విధానము :
అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఎక్కువమంది అభ్యర్థులు హాజరైనట్లయితే రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది.
🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీ :
మార్చి 12వ తేదిన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
Ground floor, administrative block, AIIMS, Mangalagiri, Andhra Pradesh.
🔥 ఇంటర్వ్యూకి తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్స్ :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు సెల్ఫ్ అటేస్టెడ్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అవసరమైన సర్టిఫికెట్స్ ఇవే
1) పదో తరగతి సర్టిఫికెట్
2) విద్యార్హతల సర్టిఫికెట్స్
3) రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
4) ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా వాటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్
5) Updated CV
🔥 వయస్సు :
ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 20 వేల రూపాయలు జీతం ఇస్తారు.
🔥 ప్రాజెక్ట్ కాలపరిమితి :
ప్రస్తుతం ఈ ఉద్యోగాలను మూడు నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు. అవసరము ఉంటే కొనసాగిస్తారు.
🏹 Download Notification – Click here