ఆంధ్రప్రదేశ్ లో భారీగా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis Jobs Recruitment 2025 | AP Outsourcing Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతున్నారు.

🏹 ప్రభుత్వ సంస్థల్లో 1794 ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఒంగోలు లో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

అటెండర్ / ఆఫీస్ సబార్డినేట్ , ఆడియో మెట్రీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ / మెకానిక్, FNO, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, MNO, మార్చురీ అటెండర్, ఆప్టోమెట్రిస్ట్, ప్యాకర్, ప్లంబర్, రేడియో గ్రాఫర్, స్పీచ్ థెరపీస్ట్, స్ట్రెచర్ బేరర్ / బాయ్, థియేటర్ అసిస్టెంట్ / O.T అసిస్టెంట్, టైపిస్ట్ / DEO, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, హౌస్ కీపర్ / వార్డెన్స్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు ఖాళీలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

పోస్టులను అనుసరించి 10th, ITI, డిగ్రీ మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.

🔥 జీతం : 

పోస్టులను అనుసరించి క్రింది విధంగా జీతము ఇస్తారు.

అటెండర్ / ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-

ఆడియో మెట్రీ టెక్నీషియన్ – 32,670/-

డార్క్ రూమ్ అసిస్టెంట్ – 18,500/-

డయాలసిస్ టెక్నీషియన్ – 32,670/-

ECG టెక్నీషియన్ – 32,670/-

ఎలక్ట్రీషియన్ / మెకానిక్ – 18,500/-

FNO – 15,000/-

జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్18,500/-

ల్యాబ్ అటెండెంట్ – 15,000/-

MNO – 15,000/-

మార్చురీ అటెండర్ –  15,000/-

ఆప్టోమెట్రిస్ట్ – 37,640/-

ప్యాకర్ – 15,000/-

ప్లంబర్ – 18,500/-

రేడియో గ్రాఫర్ – 35,570/-

స్పీచ్ థెరపీస్ట్ – 40,970/-

స్ట్రెచర్ బేరర్ / బాయ్ – 15,000/-

థియేటర్ అసిస్టెంట్ / O.T అసిస్టెంట్ – 15,000/-

టైపిస్ట్ / DEO – 18,500/-

రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ – 61,960/-

హౌస్ కీపర్ / వార్డెన్స్ – 18,500/-

🔥 వయస్సు : 

18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 

ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 

PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు :

OC అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి. 

SC , ST, BC, PwBD అభ్యర్థులకు ఫీజు 500/- ఫీజు చెల్లించాలి.

🏹 పదో తరగతి అర్హతతో నేవీలో ఉద్యోగాలు – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 

03-03-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

05-03-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

20-03-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. 

🔥 ఎంపిక విధానం : 

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా : 

O/o. Principal, Govt.Medical College, Ongole (Erstwhile district)

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Download Full Notification – Click here 

Download Application – Click here 

Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!