ICAR – సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( CPRI) , సిమ్లా సంస్థ నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు.
మొత్తం 02 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 IOCL లో భారీ జీతంతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ICAR – సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CPRI) సంస్థ కాంట్రాక్టు ప్రాధిపతికన ఈ ఉద్యోగాల భర్తీ చేస్తుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- బయోటెక్నాలజీ / మైక్రో బయాలజీ / ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ / ప్లాంట్ బయోకెమిస్ట్రి / ప్లాంట్ ఫిజియాలజీ/ మాలిక్యూలర్ బ్రీడింగ్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి వారు అర్హులు.
🔥 వయస్సు :
- 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లకు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయొసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత మరియు ఆశక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పొందుపరిచిన దరఖాస్తు ఫారం ను ప్రింట్ తీసుకొని , దరఖాస్తు ను పూరించి ,దరఖాస్తు తో పాటు , విద్యార్హత , అనుభవం ,పబ్లికేషన్స్ , రెసిడెన్షియల్ ప్రూఫ్ & ఐడెంటిటీ ప్రూఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను క్రింద పేర్కొన్న చిరునామాకు చెరవేయాలి.
🏹 AP జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 దరఖాస్తు చేరవలసిన చిరునామా:
- పైన పేర్కొన్న దరఖాస్తు & సంబంధిత ధ్రువపత్రాలు to the Asstt. Admn. Officer (Establishment) ,ICAR – CPRI ,shimla కు వ్యక్తిగతంగా లేదా పోస్ట్ ద్వారా తేది :21/03/2025 ఉదయం 09:30 AM లోగా చేరవేయాలి.
🔥 ఎంపిక విధానం:
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తేది: 21/03/2025న ఉదయం 10:00 లకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ,ఎంపిక చేస్తారు.
🔥జీతం :
- నెలకు 42,000/- రూపాయల రెమ్యునరేషన్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ప్రొఫార్మ పోస్ట్ ద్వారా లేదా నేరుగా సంబంధిత చిరునామా కు తేది21/03/2025 ఉదయం 9:30 లోగా చేరాలి
👉 Click here for official notification & Application