భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పరిది లో గల నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) సంస్థ నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
మొత్తం 04 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 AP జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) సంస్థ కాంట్రాక్టు ప్రాధిపతికన ఈ ఉద్యోగాల భర్తీ చేస్తుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- మాస్టర్స్ డిగ్రీ / బి.ఈ/ బి.టెక్/ 2 సంవత్సరాల పీజీ డిప్లొమా / ఎంబీబీఎస్/ LLB /సి ఎ/ ICWA / లేదా ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ
- ఒక సంవత్సరం పని అనుభవం అవసరం
🔥 గరిష్ఠ వయస్సు :
- 32 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🏹 ప్రభుత్వ ఓడరేవులో ఉద్యోగాలు – Click here
🔥జీతం :
- నెలకు 70,000/- రూపాయల రెమ్యునరేషన్ లభిస్తుంది.
- అభ్యర్థి పెర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 06/03/2025
👉 Click here for official notification