తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీకి మార్చి 8వ తేదిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. రాష్ట్రంలో తొలిసారిగా 14,236 అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నోటిఫికేషన్ మార్చి 8వ తేదిన విడుదల చేయబోతున్నట్లు మంత్రి సీతక్క గారు ప్రకటించారు.
ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399 మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులు 7,837 ఉన్నాయి. మొత్తం 14,236 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు.
🏹 IOCl లో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జాబ్స్ – Click here
అభ్యర్థుల అవగాహన కోసం ఉద్యోగాల అర్హతలు మరియు ఎంపిక విధానం క్రింద తెలుపబడినవి.
🔥 నోటిఫికేషన్ జారీ చేసే సంస్థ :
- మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తుంది. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- అంగన్వాడీ సహాయకులు మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 14,236 పోస్టులు భర్తీ చేస్తారు. ఇప్పటికే ఈ పోస్టులు భర్తీకి సంబంధిత శాఖ మంత్రి అనుమతి కూడా ఇచ్చారు.
🔥 భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు :
- ఇందులో అంగన్వాడి టీచర్ ఉద్యోగాలు 6,399 పోస్టులు ఉండగా , అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు 7,837 పోస్టులు ఉన్నాయి.
🔥 అర్హతలు :
- గతంలో ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో భర్తీ చేసేవారు.
- కానీ కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు అర్హులు.
🏹 లక్ష జీతము వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే – Click here
🔥 వయస్సు :
- కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సున్న స్థానిక వివాహిత మహిళలు ఈ పోస్టులకు అర్హులు.
🔥 జీతము :
- ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జీతం చెల్లిస్తారు.
🔥 ఎంపిక విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాతి పరీక్ష లేకుండా మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన గమనిక :
- పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మా వెబ్సైట్ ద్వారా మరియు వాట్సాప్ , టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ లో మీరు వెంటనే జాయిన్ అవ్వండి.
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.