ఏదైనా డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 750 ఖాళీలుతో అప్రెంటిస్ పోస్టులు భర్తీకి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ ఇవ్వబడినవి.
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ అర్హతతో కాంట్రాక్టు ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- IOB విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 750 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- PwBD అభ్యర్థులు 472/- ఫీజు చెల్లించాలి.
- SC / ST / మహిళలు 708/- చెల్లించాలి.
- మిగతా వారు 944/- GST చెల్లించాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- 28-02-2025 తేదిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన అప్రెంటిస్ పోస్టులకు 01-03-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రస్తుతం భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 09-03-2025
🔥 పరీక్ష తేది :
- ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ భాగంగా 16-03-2025 తేదిన నిర్ నిర్వహిస్తారు.
🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం :
- ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
🏹 నెలకు లక్ష జీతము వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 స్టైఫండ్ వివరాలు :
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ వచ్చే ప్రాంతాన్ని బట్టి 10,000/- నుండి 15,000/- వరకు స్టైఫండ్ ఇస్తారు.
🔥 వయస్సు వివరాలు :
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు 01-03-2025 తేది నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- ఎంపిక విధానములో క్రింది వివిధ దశలు ఉంటాయి.
- ఆన్లైన్ పరీక్ష
- లొకల్ లాంగ్వేజ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
- పరీక్షలో 100 ప్రశ్నలు , 100 మార్కులకు ఇస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Notification – Click here