మత్స్య పరిశోధన సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | ICAR CMFRI Notification 2025 | Latest Government Jobs

ICAR – సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) నుండి యంగ్ ప్రొఫెషనల్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మార్చి 6వ తేది లోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🏹 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి ఇతరులకు హెల్ప్ చేయండి. 

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు – Click here 

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ICAR – సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్-II, యంగ్ ప్రొఫెషనల్-I, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  1. యంగ్ ప్రొఫెషనల్-II ఉద్యోగాలకు ఫిషరీస్ సైన్స్ / మెరైన్ సైన్స్ / ఎన్విరాన్మెంటల్ సైన్స్ / అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ / స్టాటిస్టిక్స్ / జియోఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  2. యంగ్ ప్రొఫెషనల్-I ఉద్యోగాలకు ఫిషరీస్ సైన్స్ / జంతుశాస్త్రం / బోటనీ / ఫిజిక్స్ / మ్యాథ్స్ లలో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  3. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి

🔥 జీతము వివరాలు : 

  • యంగ్ ప్రొఫెషనల్-II ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 45,000/- జీతము ఇస్తారు.
  • యంగ్ ప్రొఫెషనల్-I ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతము ఇస్తారు
  • ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000/- జీతము ఇస్తారు.

🏹 జనాభా లెక్కల సంస్థలో ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ జరిగే తేది : 

  • 18-03-2025 తేదిన ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

🔥 జీతము వివరాలు : 

  • యంగ్ ప్రొఫెషనల్-II – నెలకు ₹42,000/-
  • యంగ్ ప్రొఫెషనల్-I – నెలకు ₹30,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ – నెలకు ₹15,000/-

🔥 వయస్సు వివరాలు : 

  • యంగ్ ప్రొఫెషనల్-II ఉద్యోగాలకు నెలకు 21 నుండి 45 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
  • యంగ్ ప్రొఫెషనల్-I 21 నుండి 45 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
  • ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పురుషులకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు , మహిళలు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ విధానం : 

  • అర్హత ఉన్న వారు తమ బయో డేటా మరియు డాక్యుమెంట్స్ nicracmfri22@gmail.com కు మెయిల్ చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యుకు పిలుస్తారు.
  • ఇంటర్వ్యూ కోసం మెయిల్ వచ్చిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము : 

  • ICAR-Central Marine Fisheries Research Institute, Kochi

🏹 అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!