డిగ్రీ పాస్ అయిన వారు వెంటనే అప్లై చేయండి | SBI Youth Fellowship Recruitment 2025-2026 in Telugu | Latest Government Jobs Recruitment 2025

SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన వారికి 13 నెలలు పాటు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా మీరు మొత్తం 3,37,000/- రూపాయలు సంపాదించవచ్చు.

పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

🏹 పదో తరగతి అర్హతతో GST కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-2026 ప్రోగ్రాం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

🏹 10+2 అర్హతతో గుమస్తా ఉద్యోగాలు – Click here 

🔥 అర్హతలు

  • ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు.

🔥 వయస్సు : 

  • వయస్సు 21 నుండి 32 సంవత్సరాలు మధ్య ఉండాలి. (05-08-1993 నుండి 06-10-2004 తేది మధ్య పుట్టిన తేదీ ఉన్న వారు అర్హులు)

🔥 అప్లై విధానం :

  • అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 స్టైఫండ్ వివరాలు : 

  • ఈ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా మీరు మొత్తం 3,37,000/- రూపాయలు సంపాదించవచ్చు. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • నెలకు స్టైఫండ్ – 16,000/-
  • ట్రావెల్ అలవెన్స్ – 2,000/-
  • ప్రాజెక్ట్ అలవెన్స్ – 1,000/-
  • పునఃసర్దుబాటు అలవెన్స్ – 90,000/-
  • మెడికల్ ఇన్స్యూరెన్స్ , వసతి మరియు జీవన వ్యయాలు, తిరిగి వచ్చే రైలు టికెట్ వంటి సౌకర్యాలు ఇస్తారు.

🔥 ఎంపిక విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!