ఇండియన్ బ్యాంక్ ట్రస్ట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా నడపబడుతున్న ఇండియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
తాజా ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేయండి.
🏹 10+2 అర్హతతో గుమస్తా ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఇండియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా 01 పోస్టు భర్తీ చేస్తున్నారు.
🏹 ఏపీ రెవెన్యూ శాఖలో 1310 పోస్టులు – Click here
🔥 అర్హతలు :
- BSW / BA / B.Com విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
🔥 వయస్సు :
- భర్తీ చేసే ఉద్యోగాలకు కనీసం 22 నుండి గరిష్టంగా 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 జీతము :
- నెలకు 20,000/- జీతము ఇస్తారు.
- FCA – 2,000/-
- మొబైల్ అలవెన్స్ – 300/-
- EPF, ESI, గ్రాట్యుటీ మరియు ఇతర సౌకర్యాలు ఉంటాయి.
🔥 ఎంపిక విధానము :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- The Director, Indian Bank Rural Self Employment Training Institute, 258, Lenin Street, Kuyavarpalayam, Puducherry , 605013
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 03-03-2025
🔥 ముఖ్యమైన గమనిక :
- నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Download Application – Click here