Headlines

రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | SER Contract Basis Jobs Recruitment 2025 | Latest Railway Jobs 

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 84 పోస్టులతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలెను. ఒరిజినల్ సర్టిఫికెట్స్, అప్లికేషన్ , పాస్పోర్టు సైజ్ ఫోటోలుతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🏹 AP రెవెన్యూ శాఖలో 1310 పోస్టులు – Click here 

✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :

  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో 07 PGT పోస్టులు , 14 TGT పోస్టులు , 41 PST పోస్టులు ఉన్నాయి.

🔥 అర్హతలు

  • పోస్టులను అనుసరించి 10+2, డిగ్రీ , PG, B.Ed, D.El.Ed, B.El.Ed వంటి విద్యార్హతలు ఉండాలి.

🔥 జీతం : 

  • PGT ఉద్యోగాలకు నెలకు 27,500/- జీతము ఇస్తారు.
  • TGT ఉద్యోగాలకు నెలకు 26,250/- జీతము ఇస్తారు.
  • PST ఉద్యోగాలకు 21,250/- జీతము ఇస్తారు.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలెను. ఒరిజినల్ సర్టిఫికెట్స్, అప్లికేషన్ , పాస్పోర్టు సైజ్ ఫోటోలుతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీలు :

  • PGT ఉద్యోగాలకు 05-03-2025 తేదిన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
  • TGT ఉద్యోగాలకు 06-03-2025 తేదిన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
  • PST ఉద్యోగాలకు 07-03-2025 తేదిన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
  • MHS/SDL ఉద్యోగాలకు 10-03-2025 తేదిన వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!