బ్యాంకు ఆఫ్ బరోడా నుండి 4000 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేది నుండి మార్చ్ 11వ తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🏹 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4000 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🏹 ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి
- అభ్యర్థులు అప్లై చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష వచ్చి ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 800/- + GST
- SC / ST / మహిళలకు అప్లికేషన్ ఫీజు 600/- + GST
- PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 400/-
🔥 అప్లికేషన్ చివరి తేదిలు :
- అర్హత ఉండే అభ్యర్థులు ఫిబ్రవరి 28వ తేది లోపు అప్లై చేయాలి.
🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం :
- 12 నెలలు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
🔥 స్టైఫండ్ వివరాలు :
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వారు పోస్టింగ్ పొందిన ప్రదేశం బట్టి స్టైఫండ్ ఇస్తారు.
- మెట్రో / అర్బన్ బ్రాంచ్ లలో పోస్టింగ్ వచ్చిన వారికి నెలకు 15,000/- స్టైఫండ్ ఇస్తారు.
- రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచ్ లలో పోస్టింగ్ వచ్చిన వారికి నెలకు 12,000/- స్టైఫండ్ ఇస్తారు.
🔥 వయస్సు వివరాలు :
- బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులకు 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు చదివింపు వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లొకల్ లాంగ్వేజ్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ తేదీలు :
- ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను 19-02-2025 నుండి 11-03-2025 తెడిలోపు అప్లై చేయాలి.
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Notification – Click here