7వ తరగతి అర్హతతో హైకోర్టులో 36 ప్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఫిబ్రవరి 17వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చ్ 4వ తేదీలకు సబ్మిట్ చేయాలి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కేవలం 50/- రూపాయలు చెల్లిస్తే చాలు. ఎంపికైన వారికి 16,600/- నుండి 52,400/- ఉండే పేస్కేల్ ప్రకారం జీతం ఇస్తారు.
తాజాగా విడుదల చేసిన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మరియు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిలో మీకోసం ఇవ్వబడినవి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ నోటిఫికేషన్ బొంబాయి హైకోర్టు నుండి విడుదల కావడం జరిగింది.
🏹 తిరుపతి IIT లో ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- హైకోర్టులో ప్యూన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ బొంబాయి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- 7వ తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అన్ని రకాల రిజర్వేషన్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు 50/- చెల్లించాలి.
🏹 ఇంటర్ పాస్ అయిన వారికి అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ :
- 17-02-2025 తేదీన పాట్నా హైకోర్టు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను 18-02-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 05-03-2025 తేదీలలోపు సబ్మిట్ చేయాలి.
🔥 జీతము వివరాలు :
- ఎంపికైన వారికి 16,600/- నుండి 52,400/- ఉండే పేస్కేల్ ప్రకారం జీతం ఇస్తారు
🔥 కనీస వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 గరిష్ట వయసు :
- 38 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న జనరల్ కేటగిరి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయసు 43 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అర్హత ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here