అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుండి అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 215 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న Male / Female అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రెలీజియస్ టీచర్, రేడియో మెకానిక్, లైన్ మెన్ ఫీల్డ్, ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్, రికవరీ వెహికల్ మెకానిక్ , అప్హోల్స్టర్, వెహికల్ మెకానిక్ ఫిల్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ , ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ప్లంబర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎక్సరే అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, సఫాయి అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.
🏹 పదో తరగతి అర్హత 1161 కానిస్టేబుల్ పోస్టులు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ నోటిఫికేషన్ అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- రెలీజియస్ టీచర్, రేడియో మెకానిక్, లైన్ మెన్ ఫీల్డ్, ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్, రికవరీ వెహికల్ మెకానిక్ , అప్హోల్స్టర్, వెహికల్ మెకానిక్ ఫిల్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ , ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ప్లంబర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎక్సరే అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, సఫాయి అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 215 పోస్టులను భర్తీ చేసేందుకు అస్సాం రైఫిల్స్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వారీగా ఖాళీలు క్రింద విధంగా ఉన్నాయి.
- రెలీజియస్ టీచర్ – 03
- రేడియో మెకానిక్ – 17
- లైన్ మెన్ ఫీల్డ్ – 08
- ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ – 04
- ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ – 17
- రికవరీ వెహికల్ మెకానిక్ – 02
- అప్హోల్స్టర్ – 08
- వెహికల్ మెకానిక్ ఫిల్టర్ – 20
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ – 10
- ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ – 17
- ప్లంబర్ – 13
- ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ – 01
- ఫార్మసిస్ట్ – 08
- ఎక్సరే అసిస్టెంట్ – 10
- వెటర్నరీ అసిస్టెంట్ – 07
- సఫాయి – 70
🏹 ఏపీ రెవెన్యూ శాఖలో 1310 పోస్టులు – Click here
🔥 అర్హతలు :
- పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ , డిప్లమో, డి.ఫార్మసీ, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
🔥 రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలు :
- ఏప్రిల్ 3వ లేదా 4వ వారాల్లో ఈ ర్యాలీ నిర్వహిస్తారు.
🔥 వయస్సు :
- భర్తీ చేసే ఉద్యోగాలకు కనీసం 18 నుండి గరిష్టంగా 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.
🔥 ముఖ్యమైన గమనిక :
- ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలతో అధికారిక వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ పెడతారు. పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ తేదీలు, జీతం, ఎంపిక విధానం మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు తెలుస్తాయి.
🏹 Notification Details – Click